హైదరాబాద్: 28°C
వార్తలు

ఓబుల్ నాయుడుపాలెంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం

Advertisement

గుంటూరు రూరల్ మండలం ఓబుల్ నాయుడుపాలెం గ్రామంలో శ్రీశ్రీశ్రీ పల్నాటి వీర్లంకమ్మ తల్లి, శ్రీ పోతురాజు స్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు పాల్గొని స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి, గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు.

Advertisement

Advertisement