కోనసీమ: ఈ నెల 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రావులపాలెం మండలంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా గోపాలపురం, ఊబలంక పీహెచ్‌సీ వైద్యాధికారులతో ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం సమావేశం నిర్వహించి కార్యక్రమంపై సమీక్షించారు. గోపాలపురం పీహెచ్‌సీ పరిధిలో 17, ఊబలంక పరిధిలో 23 చొప్పున మొత్తం 40 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశారు
వార్తలు
రావులపాలెం మండలం లో పోలియో కేంద్రాలు ఏర్పాటు
Advertisement
Advertisement
Advertisement


