హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రైవేట్ విద్యా సంస్థ ముందు ఏఐఎస్ఎఫ్ ఆందోళన

Advertisement

GNTR: తెనాలి పట్టణంలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థ వద్ద ఏఐఎస్ఎఫ్ నాయకులు బుధవారం ఆందోళనకు దిగారు. అధిక ఫీజులు, పుస్తకాల విక్రయాలు వంటి సమస్యలపై విద్యాసంస్థ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న సంస్థ గుర్తింపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యాసంస్థ సిబ్బంది నాయకులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆందోళన కొనసాగించారు.

Advertisement

Advertisement