NLR: జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల వరికుంటపాడు, విడవలూరు, బుచ్చిరెడ్డిపాలెం, జలదంకి మండలాల్లో విధులు నిర్వహిస్తున్న నలుగురికి పదోన్నతి లభించింది. ఆ పదోన్నతి పత్రాలను బుధవారం జెడ్పీ కార్యాలయంలో జడ్పీ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ సిబ్బందికి అందజేశారు. ఉప్పు కొండయ్య, అబ్దుల్ ముజీబ్, పెంచలయ్య, శాంతి జూనియర్ సహాయకులుగా పదోన్నతి లభించింది.
వార్తలు
పదోన్నతి నియమాక పత్రాలు పంపిణీ చేసిన జడ్పీ ఛైర్ పర్సన్
Advertisement
Advertisement
Advertisement


