హైదరాబాద్: 28°C
వార్తలు

కేతిరెడ్డి సంచలన ఆరోపణలు

Advertisement

ATP: తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి డైరెక్షన్‌లో అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి విక్రయాలు, చైన్ స్నాచింగ్స్ జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. పోలీసు అధికారులు శాంతిభద్రతలను గాలికొదిలేశారని విమర్శించారు. జీతాల కన్నా లంచాల రూపంలో ఎక్కువ డబ్బు వస్తుండటంతోనే పోలీసులు జేసీ ఆగడాలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారని అన్నారు.

Advertisement

Advertisement