హైదరాబాద్: 28°C
వార్తలు

'సంపద కాదు.. సంపాదించే అవకాశం కల్పించాలి'

Advertisement

TG: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. 'సిద్ధాంతాలకు కట్టుబడి ఉండకపోవడం వల్లే ఫిరాయింపులు. పార్టీ మారాలంటే ముందుగా పదవికి రాజీనామా చేయాలి. రాజకీయ నేతల ప్రసంగాలు శృతిమించుతున్నాయి. ఉద్యోగుల సంక్షేమానికి నిధులు లేకుంటే ఉచితాలు ఎందుకు. ఉచితాలు ఇవ్వాల్సివస్తే ఆర్థికవనరులు సమకూర్చుకోవాలి. ప్రజలకు సంపద కాదు.. సంపాదించే అవకాశం కల్పించాలి' అని పేర్కొన్నారు.

Advertisement

Advertisement