హైదరాబాద్: 28°C
వార్తలు

అమెరికా సహకారం అభినందనీయం: డిప్యూటీ సీఎం

Advertisement

TG: హైదరాబాద్‌లో నిర్వహించిన అమెరికా 250వ స్వాతంత్య్ర వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ప్రతి తెలుగు ఇంట్లో అమెరికా ఒక భాగంగా మారిందని భట్టి పేర్కొన్నారు. ఐటీని దాటి ఏఐ, క్లీన్ ఎనర్జీ రంగాల వైపు తెలంగాణ-అమెరికా భాగస్వామ్యం విస్తరించిందని చెప్పారు. హైదరాబాద్ వారసత్వ సంపద పరిరక్షణలో అమెరికా సహకారం అభినందనీయం అని అన్నారు.

Advertisement

Advertisement