BS-4 వాహనదారులకు కేంద్ర రవాణా శాఖ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. పాత BS-4 వాహనాలకు ప్రస్తుతం ఏడాదికి ఒకసారి ఉన్న నిబంధనను మార్చివేసి ప్రతి 6నెలలకు ఒకసారి రెన్యువల్ చేసుకునేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. I నుంచి BS-III వాహనాలకు ప్రస్తుతం ఉన్న 6 నెలల గడువును తగ్గించి ప్రతి 3 నెలలకు ఒకసారి పొల్యూషన్ సర్టిఫికెట్ తీసుకోవడాన్ని తప్పనిసరి చేయబోతున్నట్లు సమాచారం.
వార్తలు
BS-4 వాహనదారులకు షాక్..!
Advertisement
Advertisement
Advertisement


