హైదరాబాద్: 28°C
వార్తలు

'విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి'

Advertisement

ASR: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో పాఠశాలల సంసిద్ధత, విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, నాణ్యమైన విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలని ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ మంగళవారం అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పరిశుభ్ర, పౌష్టికాహారం అందించాలన్నారు. అలాగే, విద్యార్థులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు.

Advertisement

Advertisement