దేశంలో పెరుగుతున్న కాలుష్య నియంత్రణకు కేంద్ర రవాణా శాఖ 'PUCC 3.0' పేరుతో కొత్త విధానాన్ని తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. గడువు తీరిన, కాలుష్య ధ్రువీకరణ లేని వాహనాలపై నిఘా పెట్టడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ కొత్త మార్పులతో BS-6 వాహనదారులకు భారీ ఊరట లభించనుంది. తక్కువ కాలుష్యం విడుదల చేసే ఆరేళ్ల లోపు ఉన్న BS-6 వాహనాలకు PUC చెల్లుబాటు కాలాన్ని 3 సంవత్సరాలకు పొడిగించే యోచనలో ఉంది.
వార్తలు
వాహనదారులకు GOOD NEWS
Advertisement
Advertisement
Advertisement


