ప్రకాశం: కొమరోలు మండలంలోని తాటిచెర్ల, దద్దవాడ గ్రామాల్లో నిర్వహిస్తున్న మిరప నర్సరీలను ఉద్యాన శాఖ అధికారి శ్వేత మంగళవారం తనిఖీ చేశారు. మొత్తం 22 నర్సరీలను సందర్శించి నిర్వహణ, లైసెన్సులు, రికార్డులు, విత్తనాల కొనుగోలు బిల్లులను పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సరీ యజమానులకు సమగ్ర సస్య రక్షణ (IPM) పద్ధతులపై ఉద్యాన శాఖ అధికారి శ్వేత అవగాహన కల్పించారు.
వార్తలు
మిరప నర్సరీలను తనిఖీ చేసిన ఉద్యాన శాఖ అధికారి
Advertisement
Advertisement
Advertisement


