హైదరాబాద్: 28°C
వార్తలు

చీరాలలో ఘనంగా డా. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ‘బలిదాన్ దివస్’

Advertisement

BPT: బీజేపీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి (బలిదానం) సందర్భంగా చీరాల పార్టీ కార్యాలయంలో నాయకులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్మారకార్థం, పోలింగ్ బూత్ నెంబర్ 70 కార్యకర్తలు, నాయకుల ఆధ్వర్యంలో స్థానిక అన్న క్యాంటీన్ వద్ద పేదలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.

Advertisement

Advertisement