హైదరాబాద్: 28°C
వార్తలు

శ్యామ ప్రసాద్ ముఖర్జీకి బీజేపీ నేతల నివాళి

Advertisement

KRNL: BJP పిలుపు మేరకు ఆదోనిలో డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎన్. ప్రకాష్ జైన్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం ఆయన వ్యక్తిగత కార్యాలయంలో నిర్వహించగా.. జిల్లా, రాష్ట్ర స్థాయి బీజేపీ నాయకులు, మోర్చా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement