GNTR: గుంటూరు అరండల్‌పేట పరిధి వెంగయ్య నగర్‌లో పెట్రోల్ దొంగలు రెచ్చిపోతున్నారు. రాత్రి వేళల్లో గ్రూపులుగా తిరుగుతూ పెట్రోల్ కాజేస్తున్నారు. గత నెలలో ఓ వాహనం చోరీకి గురైందని, ఇక్కడ వాహనాలకు భద్రత కరువైందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు స్పందించి రాత్రి గస్తీ పెంచాలని, చోరీలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
వార్తలు
VIDEO: వెంగయ్య నగర్‌లో పెట్రోల్ దొంగల కలకలం
Advertisement
Advertisement
Advertisement


