హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్ర సహాయమంత్రి రాజీనామా

Advertisement

కేంద్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి జార్జి కురియన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన సమర్పించిన రాజీనామా లేఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తక్షణమే ఆమోదం తెలిపారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన రాజీనామాకు గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement