హైదరాబాద్: 28°C
వార్తలు

అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు

Advertisement

తమిళనాడు అసెంబ్లీ వేదికగా సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'మేం అధికారంలోకి వచ్చి కొన్ని రోజులే అవుతోంది.. అప్పుడే మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మాకు కొద్దిగా సమయం ఇస్తే కచ్చితంగా మార్పు చూపిస్తాం' అని ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. అలాగే కేంద్ర ప్రభుత్వంతో సయోధ్యగానే ఉంటామని స్పష్టం చేస్తూనే.. సిద్ధాంతపరంగా మాత్రం బీజేపీని వ్యతిరేకిస్తామని విజయ్ తేల్చిచెప్పారు.

Advertisement

Advertisement