హైదరాబాద్: 28°C
వార్తలు

ఆర్టికల్ 370 రద్దుకు ఆద్యునికి నివాళులు

Advertisement

ఒకే దేశంలో రెండు జెండాలు, రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు చెల్లవు(ఏక్ దేశ్‌ మే.. దో నిషాన్, దో విధాన్, దో ప్రధాన్ నహీ చలేగా) అంటూ కశ్మీర్ ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా గర్జించిన మహోన్నత నేత డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ. దేశ సమగ్రత, అఖండత కోసం పోరాడి.. ఇదే రోజున(జూన్ 23) ఆయన ప్రాణత్యాగం చేశారు. నేడు ఆయన బలిదాన్ దివస్ సందర్భంగా దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నారు.

Advertisement

Advertisement