BDK: సింగరేణి సంస్థలో అవకతవకలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ప్రస్తుత పరిణామాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు కొత్తగూడెం క్లబ్ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో జరిగే ఈ సభలో పాల్గొంటారని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.
వార్తలు
రేపు కొత్తగూడెంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన
Advertisement
Advertisement
Advertisement


