హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

Advertisement

RR: చంపాపేట్ సెక్షన్ పరిధిలో చెట్ల తొలగింపు పనుల కారణంగా సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ/ఓపీ చాంపాపేట్ వెల్లడించారు. పద్మానగర్, క్రాంతినగర్, నిర్మల్ నగర్, జ్యోతినగర్, కర్మన్‌ఘాట్ గ్రామం, హనుమాన్‌నగర్, ప్రెస్ కాలనీ, పవన్‌పురి కాలనీ, తదితర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందన్నారు.

Advertisement

Advertisement