హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు తమిళనాడు సీఎం విజయ్ బర్త్ డే

Advertisement

ఇవాళ తమిళనాడు సీఎం, ప్రముఖ సినీ నటుడు సీ జోసెఫ్ విజయ్ 52వ పుట్టినరోజు. తమిళనాడు సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చిన తొలి బర్త్‌డే కావడంతో 'తమిళగ వెట్రి కజగం' పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా భారీగా వేడుకలు, రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వం ప్రజలకు మూడు ప్రధాన జూ పార్కులలో ఉచిత ప్రవేశాన్ని కల్పించింది.

Advertisement

Advertisement