మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన(UBT)కు చెందిన ఆరుగురు లోక్‌సభ MPలు ఇవాళ ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరనున్నట్లు సమాచారం. ఈ పరిణామం ఉద్ధవ్ వర్గానికి భారీ షాక్‌గా భావిస్తున్నారు. కొన్ని రోజులుగా శివసేన(UBT)లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న MPలు షిండే వర్గంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
వార్తలు
'మహా' రాజకీయాల్లో మరోసారి సంచలనం
Advertisement
Advertisement
Advertisement


