హైదరాబాద్: 28°C
వార్తలు

236 మంది చిరువ్యాపారులకు తోపుడు బండ్లు

Advertisement

PLD: చిలకలూరిపేటలో రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం ఆధ్వర్యంలో ఆదివారం 236 మంది చిరువ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా హాజరై బండ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు తోపుడు బండ్లు అందజేసి వారికి జీవనోపాధి కల్పించిన రోటరీ క్లబ్ సేవలను ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు.

Advertisement

Advertisement