NDL: బనగానపల్లె పట్టణంలో మొహరం వేడుకలు సందర్భంగా భక్తులు పీర్లను జుర్రెరు వాగులో వదులుతారు. సోమవారం వాగును మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. మొహరం వేడుకలను ముస్లిం మైనార్టీ సోదరులు ఐకమత్యంగా ఘనంగా జరుపుకోవాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు భక్తులు పాల్గొన్నారు.
వార్తలు
జుర్రెరు వాగును పరిశీలించిన మంత్రి బీసీ
Advertisement
Advertisement
Advertisement


