దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు దాదాపు 22లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి ఆందోళన లేకుండా, ధైర్యంగా పరీక్షకు వెళ్లాలని తెలిపారు. తప్పకుండా మంచి మార్కులు సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్‌టీఏ, రాష్ట్ర ప్రభుత్వాలపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు.
వార్తలు
నీట్ విద్యార్థులకు ధర్మేంద్ర ప్రధాన్ సూచన
Advertisement
Advertisement
Advertisement


