హైదరాబాద్: 28°C
వార్తలు

కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ ట్రయల్ రన్

Advertisement

TG: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో వనే వే ట్రాఫిక్ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. H-CITI ప్రాజెక్టు పనులతో ట్రాఫిక్ మళ్లింపులు చేస్తున్నారు. NFCL నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెం.35, 45 వైపు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేశారు. యూసఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీ నుంచి జూబ్లీహిల్స్‌కు ప్రత్యేక డైవర్షన్లు ఏర్పాటు చేశారు. ట్రయల్ రన్ సమయంలో ఎక్కడా యూటర్న్‌లకు అనుమతి లేదని తెలిపారు.

Advertisement

Advertisement