TG: HYD మూసీ నదిలో ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను ఉప్పల్ పోలీసులు కాపాడారు. నాగోల్‌కు చెందిన స్వాతి(56) శుక్రవారం అర్ధరాత్రి ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో ఒంటరిగా తిరుగుతుండగా, విధుల్లో ఉన్న బ్లూ కోల్ట్స్ కానిస్టేబుళ్లు మోహన్ చౌహన్, శివకృష్ణ ఆమెను గమనించారు. ఆమెను ఆపి మాట్లాడగా ఆత్మహత్య ఆలోచన ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆమెకు కౌన్సెలింగ్ ఇప్పించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
వార్తలు
పోలీసులు చూడకపోతే.. మహిళ ఏమయ్యేదో!
Advertisement
Advertisement
Advertisement


