హైదరాబాద్: 28°C
వార్తలు

IFTU ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు బయలుదేరిన మహిళలు

Advertisement

NZB: IFTU మహిళా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగే శ్రామిక వర్క్ షాప్‌ను విజయవంతం చేయాలని మహిళా సంఘం కార్యదర్శి సుప్రియ పిలుపునిచ్చారు. IFTU రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ మార్క్స్ భవన్లో మహిళా వర్క్ షాప్ సందర్భంగా IFTU ఆధ్వర్యంలో జిల్లా నుంచి మహిళా కార్మికులు బయలుదేరారు. నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలనీ, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు.

Advertisement

Advertisement