హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

Advertisement

కృష్ణా: రాబోయే మూడు గంటల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మచిలీపట్నం, దివిసీమ, గుడివాడతో పాటు పరిసర ప్రాంతాల్లో పిడుగుపాటు ప్రమాదం ఉండొచ్చని తెలిపింది. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

Advertisement

Advertisement