HNK: హంటర్ రోడ్డులోని బీజేపీ జిల్లా ఆఫీసులో ఆదివారం యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మ, జిల్లా అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని యోగా చేశారు. "ఒకే భూమి, ఒకటే ఆరోగ్యం కోసం యోగ" అనే సంకల్పంతో మనమంతా ముందుకు వెళ్తూ ప్రతి రోజు యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉందామని వారు అన్నారు.
వార్తలు
BJP జిల్లా ఆఫీసులో యోగా దినోత్సవం వేడుకలు
Advertisement
Advertisement
Advertisement


