హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'యోగ శారీరిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది'

Advertisement

NTR: కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొని యోగా ఆసనాలు అభ్యసించారు. యోగా గురువులు మాట్లాడుతూ యోగా జీవితానికి సంజీవనిగా పనిచేస్తుందని తెలిపారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు అనేక రుగ్మతలను దూరం చేస్తుందన్నారు.

Advertisement

Advertisement