హైదరాబాద్: 28°C
వార్తలు

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: గవర్నర్

Advertisement

TG: ఆరోగ్య పర్యావరణ సుస్థిరత, పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైటెక్ సిటీ యశోద హాస్పిటల్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. వాతావరణ మార్పులు కేవలం పర్యావరణానికే కాక, మానవ ఆరోగ్యానికి సంబంధించినవని పేర్కొన్నారు. ఇకపై పర్యావరణ బాధ్యతతో కూడిన మెరుగైన ఆరోగ్య వ్యవస్థ వైపు పయనించాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement

Advertisement