హైదరాబాద్: 28°C
వార్తలు

జూన్ 21: చరిత్రలో ఈరోజు

Advertisement

➢ 1909: హిందీ సినిమా నటుడు డేవిడ్ అబ్రహం జననం 
➢ 2001: సంగీత దర్శకుడు కే.వి.మహదేవన్ మరణం
➢ 1999: తెలుగు సినీ నటి చంద్రకళ మరణం
➢ 1940: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపకుడు డా.కేశవ్ బలీరాం హెడ్గేవార్ మరణం
➢ 2016: జానపదగేయాల రచయిత గూడ అంజయ్య
➢ ప్రపంచ సంగీత దినోత్సవం 

Advertisement

Advertisement