TG: దక్షిణాది చిత్ర పరిశ్రమలో వేల కోట్ల టెర్రర్ స్కామ్ కలకలం రేపుతోంది. ఈ కేసులో కీలక నిందితురాలు మాధవిని అరెస్ట్ చేసిన గచ్చిబౌలి ఎస్సై శివారెడ్డిని అకస్మాత్తుగా బదిలీ చేయడంపై బాధితుడు ఆకాశ్ వర్మ ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా దర్యాప్తులో పురోగతి లేదని గచ్చిబౌలి డీసీపీకి లేఖ రాస్తూ.. శివారెడ్డిని తిరిగి నియమించాలని డిమాండ్ చేశారు.
వార్తలు
చిత్ర పరిశ్రమలో వేల కోట్ల టెర్రర్ స్కామ్ కలకలం
Advertisement
Advertisement
Advertisement


