హైదరాబాద్: 28°C
వార్తలు

మొహరం వేడుకలకు పోలీసుల అనుమతి తప్పనిసరి: ఎస్ఐ

Advertisement

KRNL: పెద్దకడుబూరు మండలంలో ఈ నెల 26న జరగనున్న మొహరం వేడుకలకు ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని ఎస్ఐ మారుతి సూచించారు. మీసేవ కేంద్రాల ద్వారా చలానా చెల్లించి అనుమతి పొందాలన్నారు. అనుమతి లేకుండా వేడుకలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పండుగను శాంతియుతంగా, మత సామరస్యాన్ని కాపాడుతూ నిర్వహించాలని కోరారు.

Advertisement

Advertisement