ప్రధాని మోదీ ఇవాళ ఒడిశా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి పహాడ్‌పూర్ గ్రామాన్ని సందర్శించనున్నారు. ఒడిశా ప్రగతి ప్రస్థానంలో మైలురాయిగా నిలిచేలా.. సుమారు రూ.47 వేల కోట్లకు పైగా విలువైన పలు కీలక అభివృద్ధి, మౌలిక వసతుల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
వార్తలు
నేడు ఒడిశాలో రాష్ట్రపతి, ప్రధాని పర్యటన
Advertisement
Advertisement
Advertisement


