హైదరాబాద్: 28°C
వార్తలు

భారత నౌకాదళంలోకి కొత్త శక్తులు

Advertisement

ప్రధాని మోదీ తన రెండు రోజుల బెంగాల్ పర్యటనలో భాగంగా భారత రక్షణ రంగానికి సంబంధించి కీలక యుద్ధనౌకలను ఆవిష్కరించనున్నారు. దేశీయ రక్షణ సామర్థ్యాలను చాటిచెప్పేలా నిర్మించిన ఐఎన్ఎస్ దూనగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ్ యుద్ధనౌకలను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. నౌకాదళ బలాన్ని ఈ నౌకలు మరింత పెంచనున్నాయి.

Advertisement

Advertisement