హైదరాబాద్: 28°C
వార్తలు

హైదరాబాద్‌లో బోనాలు..తేదీలు ఇవే..!

Advertisement

TG: హైదరాబాద్‌లో వచ్చే నెల నుంచి చారిత్రాత్మక బోనాల పండుగ ప్రారంభం కానుంది. జూలై 16న గోల్కొండలో తొలి బోనం సమర్పించనుండగా, జూలై 19 నుంచి ఉజ్జయిని మహాంకళి ఆలయంలో లష్కర్ బోనాలు షురూ అవుతాయి. అనంతరం ఆగస్టు 2న ప్రధాన బోనాల సమర్పణ, ఆగస్టు 3న భవిష్యవాణి, ఘటాల ఊరేగింపు వేడుకలు జరగనున్నాయి.

Advertisement

Advertisement