హైదరాబాద్: 28°C
వార్తలు

ఈరోజు వరంగల్‌లో పవన్ కళ్యాణ్ పర్యటన

Advertisement

TG: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా హనుమకొండలో ఓ బాలుడిని పరామర్శించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ అనే బాలుడుని కలుస్తారు. ఆ బాలుడు కోరిక మేరకు పవన్ అతడి ఇంటికి వెళ్లనున్నారు. అనంతరం భద్రకాళి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Advertisement