హైదరాబాద్: 28°C
వార్తలు

ఎన్డీఏతో కలిసి పనిచేస్తాం: కాంగ్రెస్ ఎంపీ

Advertisement

తృణమూల్ కాంగ్రెస్ రెబల్ ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ ఎన్డీఏలో చేరే అవకాశాలపై సంకేతాలు ఇచ్చారు. ఎన్డీఏ వైపు రాజకీయంగా అడుగులు పడే అవకాశం ఉందని తెలస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాయకత్వంలో పనిచేస్తానని చెప్పారు. ప్రస్తుతం విలీనంపై కూడా చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం.

Advertisement

Advertisement