హైదరాబాద్: 28°C
వార్తలు

ఆమెకు 36, అతనికి 24.. విచిత్రమైన పెళ్లి

Advertisement

బిహార్‌లోని నలంద జిల్లా కట్వా రసూల్‌పూర్ గ్రామంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లల తల్లి అయిన 36 ఏళ్ల వివాహితను భర్త ఆమె ప్రియుడితో పట్టుకున్నాడు. పోలీసుల జోక్యంతో జరిగిన చర్చల అనంతరం, మహిళ తన ప్రియుడితో కలిసి జీవించాలని కోరగా ఇరు కుటుంబాలు అంగీకరించాయి. అనంతరం వారి వివాహం జరగగా, వీడియో వైరల్‌గా మారింది.

Advertisement

Advertisement