అన్నాడీఎంకేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఆరోగ్య మంత్రి, వైరాలిమలై ఎమ్మెల్యే సి.విజయభాస్కర్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సచివాలయంలో స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌కు రాజీనామా పత్రం సమర్పించగా, ఆయన దానిని ఆమోదించారు. ఎన్నికల తర్వాత రాజీనామా చేసిన ఐదో అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఈయనే. విజయభాస్కర్ రాజీనామాతో అసెంబ్లీలో ఆ పార్టీ బలం 42కు పడిపోయింది.
వార్తలు
తమిళనాడులో అన్నాడీఎంకేకు మరో షాక్
Advertisement
Advertisement
Advertisement


