భారత్ డిజిటల్ పేమెంట్ సిస్టమ్‌పై స్లోవేనియా పర్యాటకురాలు జులిజ ప్రశంసలు కురిపించింది. డిజిటల్ పేమెంట్స్‌లో ఇతర దేశాల కంటే భారత్ ముందు వరుసలో ఉందని ఆమె కొనియాడింది. కొన్నేళ్ల తర్వాత భారత్ పర్యటనకు వచ్చిన తనను ఇక్కడి యూపీఐ సేవలు ఆశ్చర్యపరిచినట్టు తెలిపింది. యూపీఐకి సంబంధించిన అంశాలను ఆమె SMలో పోస్టు చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.
వార్తలు
భారత్‌లో యూపీఐ సేవలపై ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement


