నెహ్రూ కంటే ఎక్కువకాలం ప్రధానిగా ఉండటం గొప్పకాదని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. 12 ఏళ్లు ప్రధానిగా మోదీ చేసిన అభివృద్ధి గొప్ప అని అన్నారు. స్వాతంత్ర్యం తామే తెచ్చినట్లు కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. కుటుంబ రాజకీయాలోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్‌లో చెప్పుకునే అభివృద్ధి పనులు లేవని చెప్పారు.
వార్తలు
'12 ఏళ్లు ప్రధానిగా మోదీ చేసిన అభివృద్ధి గొప్ప'
Advertisement
Advertisement
Advertisement


