హైదరాబాద్: 28°C
వార్తలు

కోదాడలో నేడు విద్యుత్ అంతరాయం

Advertisement

SRPT: కోదాడ పట్టణంలో ఇండోర్ సబ్‌స్టేషన్ పరిధిలో రామ్మూర్తి నగర్ 11 కేవీ ఫీడర్‌పై అత్యవసర మరమ్మతులు, లైన్‌పై ఉన్న చెట్ల తొలగింపు పనుల కారణంగా ఇవాళ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ బానోతు నరసింహ నాయక్ తెలిపారు. కోదాడ టౌన్–3, టౌన్-11, ఉత్తం పద్మావతి నగర్ ఫీడర్ల పరిధిలో కూడా అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement

Advertisement