VSP: ఆస్తి పన్ను సమస్యల పరిష్కారం కోసం జీవీఎంసీ జూన్ 18 నుంచి 24 వరకు అన్ని జోన్లలో రెవెన్యూ (ట్యాక్స్) మేళాలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ మంగళవారం తెలిపారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. కొత్త అసెస్‌మెంట్, టైటిల్ ట్రాన్స్‌ఫర్, పన్ను మినహాయింపులు, ఆస్తి విభజన, పేరు/డోర్ నంబర్ సవరణ తదితర సేవలను అందిస్తారన్నారు.
వార్తలు
జూన్ 18 నుంచి జీవీఎంసీ రెవెన్యూ మేళాలు
Advertisement
Advertisement
Advertisement


