NZB: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ విద్యార్థులకు వర్సిటీ అధికారులు సువర్ణావకాశం ఇచ్చారు. డిగ్రీ వన్ టైం ఛాన్స్ కింద I, II, III, IV, V, VI సెమిస్టర్ (2016,17, 18, 19, 2020 సంవత్సరాల) పరీక్షలు రాసేందుకు వెసులుబాటు కల్పించారు. కాగా ఈ పరీక్షలు జూలై 4వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కే. సంపత్ కుమార్ తెలిపారు.
వార్తలు
జూలై 4 నుంచి డిగ్రీ వన్ టైం ఛాన్స్ పరీక్షలు
Advertisement
Advertisement
Advertisement


