హైదరాబాద్: 28°C
వార్తలు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి: అభిజిత్ దీప్కే

Advertisement

కోటి మంది విద్యార్థులకు జరిగిన అన్యాయానికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని కాక్రోచ్ పార్టీ అధినేత అభిజిత్ దీప్కే డిమాండ్ చేశారు. జైపూర్‌లో తనపై జరిగిన దాడి సమస్యను పక్కదారి పట్టించేందుకేనని, తమ శాంతియుత ఉద్యమం రోజురోజుకూ బలపడుతోందని పేర్కొన్నారు. ఎంత హింస ఎదురైనా ఉద్యమం శాంతియుతంగానే సాగాలని, లక్ష్యం వీడొద్దని పిలుపునిచ్చారు.

Advertisement

Advertisement