హైదరాబాద్: 28°C
వార్తలు

రాష్ట్రంలో ఈసారి ఖరీఫ్ సాగు డౌన్.!

Advertisement

TG: రాష్ట్రంలో ఈ ఖరీఫ్ ​సీజన్‌లో పంట సాగు తగ్గుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఎల్​నినో ప్రభావంతో రైతులు కూరగాయలు, పండ్ల తోటల సాగుకు సిద్ధమవుతున్నారు. దీంతో వరిసాగు సగానికి పైగా తగ్గుతుందని భావిస్తోంది. ఈ సీజన్​లో కోటి ఎకరాలు వరకు వివిధ రకాల పంటలు సాగు అంచనా వేస్తుంది. జూలై, ఆగస్టు నెలలో మధ్యంతర కరువు వస్తుందని, ఆరుతడి పంటలే వేయాలని వాతావరణశాఖ సూచించింది.

Advertisement

Advertisement