భారత నౌకాదళం సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు భారత్, ఫ్రాన్స్ దేశాలు కీలక అడుగు వేస్తున్నాయి. మరో 3 అదనపు 'కాల్వరి-క్లాస్'(స్కోర్పీన్) జలాంతర్గాముల నిర్మాణానికి సంబంధించిన చర్చలను ఇరు దేశాలు వేగవంతం చేసినట్లు సమాచారం. హిందూ మహాసముద్రంలో చైనా కదలికలను కట్టడి చేసే వ్యూహంలో భాగంగా.. ముంబైలోని మజగాన్ డాక్‌లో పూర్తి స్వదేశీ సాంకేతికతతో వీటిని నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
వార్తలు
నేవీలోకి మరో 3 అత్యాధునిక జలాంతర్గాములు!
Advertisement
Advertisement
Advertisement


