NLR: సీతానగరం ఎస్సైగా ఎల్. శ్రీను బాధ్యతలు చేపట్టారు. అనపర్తి నుంచి బదిలీపై వచ్చిన ఆయన, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రజలు సమస్యలుంటే నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు.
వార్తలు
సీతానగరం ఎస్సైగా ఎల్. శ్రీను
Advertisement
Advertisement
Advertisement


